(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.33. అధ్యాయః 033
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి కృతఘ్నస్య ప్రాయశ్చిత్తవిషయే దృష్టాంతతయా వత్సనాభమునిచరిత్రకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
`యుధిష్ఠిర ఉవాచ।
ప్రాయశ్చిత్తం కృతఘ్నానాం ప్రతిబ్రూహి పితామహ।
మాతౄః పితౄన్గురుంశ్చైవ యేఽవమన్యంతి మోహితాః॥ 13-33-1(82137)
యే చాప్యంతే పరే తాత కృతఘ్నా నిరపత్రపాః।
తేషాం గతిం మహాబాహో శ్రోతుమిచ్ఛామి తత్వతః॥ 13-33-2(82138)
భీష్మ ఉవాచ। 13-33-3x(6828)
కృతఘ్నానాం గతిస్తాత నరకే శాశ్వతీః సమాః।
మాతాపితృగురూణాం చ యే న తిష్ఠంతి శాసనే।
క్రిమికీటపిపీలేషు జాయంతే స్థావరేషు చ॥ 13-33-3(82139)
దుర్లభో హి పునస్తేషాం మానుష్యే పునరుద్భవః।
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం॥ 13-33-4(82140)
వత్సనాభో మహాప్రాజ్ఞో మహర్షిః సంశితవ్రతః।
వల్మీకభూతో బ్రహ్మర్షిస్తప్యతే సుమహత్తపః॥ 13-33-5(82141)
తస్మింశ్చ తప్యతి తపో వాసవో భరతర్షభ।
వవర్ష సముహద్వర్షం సవిద్యుత్స్తనయిత్నుమాన్॥ 13-33-6(82142)
తత్ర సప్తాహవర్షం తు ముముచే పాకశాసనః।
నిమీలితాక్షస్తద్వర్షం ప్రత్యగృహ్యత వై ద్విజః॥ 13-33-7(82143)
తస్మిన్పతతి వర్షే తు శీతవాతసమన్వితే।
విశీర్ణధ్వస్తశిఖరో వల్మీకోఽశనితాడితః॥ 13-33-8(82144)
తాడ్యమానే తతస్తస్మిన్వత్సనాభే మహాత్మని।
కారుణ్యాత్తస్య ధర్మః స్వమానృశంస్యమథాకరోత్॥ 13-33-9(82145)
చింతయానస్య బ్రహ్మర్షి తపంతమతిధార్మికం।
అనురూపా మతిః క్షిప్రముపజాతా స్వభావజా॥ 13-33-10(82146)
స్వం రూపం మాహిషం కృత్వా ********* మనోహరం।
రక్షార్థం వత్సనామస్య చతుష్పాదుపరిస్థితః॥ 13-33-11(82147)
యదా త్వపగతం వర్షం వృష్టివాతసమన్వితం।
తతో మహిషరుపేణ ధర్మో ధర్మభృతాంవర।
శనైర్వల్మీకముత్సృజ్య ప్రాద్రవద్భరతర్షభ॥ 13-33-12(82148)
స్థితేఽస్మిన్వృష్టిసంపాతే వీక్షతే స్మ మహాతపాః।
దిశశ్చ విపులాస్తత్ర గిరీణాం శిఖరాణి చ॥ 13-33-13(82149)
దృష్ట్వా చ పృథివీం సర్వాం సలిలేన పరిప్లుతాం।
జలాశయాన్స తాందృష్ట్వా విప్రః ప్రముదితోఽభవత్॥ 13-33-14(82150)
అచింతయద్విస్మితశ్చి విప్రః ప్రముదితోఽభవత్॥
అచింతయద్విస్తితశ్చ వర్షాత్కేనాభిరక్షితః।
తతోఽపశ్యత్స మహిషమవస్థితమదూరతః॥ 13-33-15(82151)
తిర్యగ్యోనావపి కథం దృశ్యతే ధర్మవత్సలః॥ 13-33-16(82152)
అతో ను భద్రమహిషః శిలాపట్టమవస్థితః।
పీవరశ్చైవ బల్యశ్చ బహుమాంసో భవేదయం॥ 13-33-17(82153)
తస్య బుద్ధిరియం జాతా ధర్మసంసక్తజా మునేః।
కృతఘ్నా నరకం యాంతి యే చ విశ్వస్తఘాతినః॥ 13-33-18(82154)
నిష్కృతిం నైవ పశ్యామి కృతఘ్నానాం కథంచన।
క్రతే ప్రాణిపరిత్యాగాద్ధర్మజ్ఞానాం వచో యథా॥ 13-33-19(82155)
అకృత్వా భరణం పిత్రోరదత్త్వా గురుదక్షిణాం।
కృతఘ్నతాం చ సంప్రాప్య మరణాంతా చ నిష్కృతిః॥ 13-33-20(82156)
ఆకాంక్షాయాముపేక్షాయాం చోపపాతకముత్తమం।
తస్మాత్ప్రాణాన్పరిత్యక్ష్యే ప్రాయశ్చిత్తార్థమిత్యుత॥ 13-33-21(82157)
స మేరుశిఖరం గత్వా నిస్యంకేనాంతరాత్మనా।
ప్రాయశ్చిత్తం కర్తుకామః శరీరం త్యక్తుముద్యతః।
నిగృహీతశ్చ ధర్మాత్మా హస్తే ధర్మేణ ధర్మవిత్॥ 13-33-22(82158)
ధర్మి ఉవాచ। 13-33-23x(6829)
వత్సనాభ మహాప్రాజ్ఞ బహువర్షశతాయుష।
పరితుష్టోస్మి త్యాగేన నిస్సంగేన తథాఽఽత్మనః॥ 13-33-23(82159)
ఏవం ధర్మభృతః సర్వే విమృశంతి కృతాకృతం।
న కశ్చిద్వత్సనాభస్య యస్య నోపహతం మనః॥ 13-33-24(82160)
యశ్చానవద్యశ్చరతి శక్తో ధర్మం చ సర్వశః।
నివర్తస్వ మహాప్రాజ్ఞ్ పూతాత్మా హ్యసి శాశ్వతః'॥ ॥ 13-33-25(82161)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి త్రయస్త్రింశోఽధ్యాయః॥ 33 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-33-17 బల్యః బలికర్మార్హః। పీవరశ్చైవ వధ్యశ్వేతి పాఠాంతరం॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.